TPT: గూడూరులోని శ్రీకృష్ణ ధర్మరాజ స్వామి దేవస్థానంలో మూడు రోజులుగా శిఖర ప్రతిష్ట మహా కుంభాభిషేకం పూజలు అత్యంత ఘనంగా నిర్వహించామని ఆలయ పాలకమండలి ఛైర్మన్ శివకుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారని వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
ముగిసిన మహోత్సవ వేడుకలు


