ప్రకాశం: ఒంగోలు పోలీసులు అంతర్రాష్ట్ర ఘరానా దొంగని అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు మంగళవారం ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. పేర్లు మార్చుకొని చోరీలకు పాల్పడుతున్న షోయబ్ ఖాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా రూ.1.3 కోట్లు విలువచేసే బంగారం, రూ.18 లక్షలు విలువచేసే కారు, రూ.15 నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘరానా దొంగ అరెస్ట్!


