కోనసీమ: దివ్యాంగులు రవాణా శాఖ సేవలను వాట్సాప్ ద్వారా నేరుగా పొందవచ్చని డీటీఓ దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుకింగ్ కోసం 92816 07021 నంబర్‌ను సంప్రదించవచ్చన్నారు. గత నెలలో 16 మంది దివ్యాంగులు మూడు చక్రాల స్కూటర్ల రిజిస్ట్రేషన్, లెర్నింగ్ లైసెన్స్ పొందారని వెల్లడించారు. అన్ని వాహన సేవల కోసం దీన్ని ప్రవేశపెట్టామన్నారు.
ఆంధ్రప్రదేశ్
వాట్సాప్‌తో దివ్యాంగులకు రవాణా సేవలు


