ATP: మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్, యువనేత డాక్టర్ సాకే రుత్విక్ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వారు చర్చించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లాలని జగన్ వారిని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
జగన్‌ను కలిసిన మాజీ మంత్రి శైలజానాథ్


