కర్నూలు వన్‌టౌన్ పరిధిలో షేక్ ఇంతియాజ్ హత్య కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నిందితులను కోర్టులో హాజరుపరచగా సెప్టెంబరు 1 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్


