హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మినీ స్టేడియం పనులు త్వరితగతిన పూర్తి చేయాలి'

SKLM: పలాస ఎమ్మెల్యే శిరీష మంగళవారం శాప్ ఛైర్మన్ రవి నాయుడును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పలాసలో 2019లో ప్రారంభమైన మినీ స్టేడియం నిర్మాణ పనులు ఇప్పటికీ అసంపూర్తిగా ఉందని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. స్టేడియం నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేసి, పనులను వేగవంతం చేయాలని ఆమె కోరారు.