హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

MSME శిక్షణా సర్టిఫికెట్ల ప్రదానం

VZM: ఎస్.కోటలో శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థులకు MSME శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో భాగంగా విద్యార్థులకు వ్యాపార నిర్వహణ, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి, ఔత్సాహికతకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు ట్రైనింగ్ సర్టిఫికెట్లును కళాశాల యాజమాన్యం CH. RK ప్రసాద్, M.భాస్కర్ అందజేశారు.