VSP: రైలు ప్రయాణికుల భద్రత, మౌలిక సదుపాయాల నిర్వహణపై దక్షిణ కోస్తా రైల్వే జీఎం శ్రీ సందీప్ మాథుర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జోన్ పరిధిలోని నాలుగు డివిజన్ల డిఆర్ఎమ్‌లు, వివిధ విభాగాల అధిపతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రైల్వే ఆస్తుల క్రమబద్ధమైన పర్యవేక్షణ, ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యున్నత భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే భద్రత, నిర్వహణపై సమీక్ష


