హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

CTR: సోమల పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ధీరజ్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు రికార్డులను పరిశీలించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని పోలీసులను ఆదేశించారు. అలాగే, పెండింగ్ కేసుల వివరాలను ఆరా తీశారు.