అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలో టీడీపీ నాయకులు అక్రమఖాన్ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి మండిపల్లి హరితమ్మ పాల్గొని, ప్రతి ఇంటికి వెళ్లారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటువారి సమస్యలను అడిగి తెలుసుకున్నరు.
ఆంధ్రప్రదేశ్
చిన్నమండెంలో టీడీపీ ఇంటింటి ప్రచారం


