SRPT: సూర్యాపేటలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై ఈరోజు మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. అదనపు అంతస్తులు, ఆక్రమిత ర్యాంపులు, మెట్లను తొలగించారు.ఈ సందర్భంగా కమిషనర్ హన్మంత్‌రెడ్డి మాట్లాడుతూ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ తనిఖీల్లో టౌన్ ప్లానింగ్ అధికారి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం


