హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పలాస జీడి పప్పుకు క్రేజ్.. కారణం ఇదే!

SKLM: జీడిపప్పు గురించి ప్రస్తావన వస్తే చాలు అందరికీ పలాస ప్రాంతం గుర్తొస్తది. దీనికి పలు ప్రధాన కారణాలు ఉన్నాయి. దశాబ్ద కాలం నుంచే పలాసలో జీడి పిక్కల ప్రాసెసింగ్ పరిశ్రమలతో మంచి రుచి, నాణ్యత లభిస్తుంది. దీంతో దేశం నలుమూలల నుంచి కొనుగోలుకు ఎక్కువ డిమాండ్ కలిగింది. దీని కారణంగానే పలాసకు 'జీడిపప్పు' నగరం అనే గుర్తింపు కూడా వచ్చింది.