NRML: పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను మంగళవారం ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ కలిసి నియోజకవర్గంలోని పలు సమస్యలను విన్నవించారు. హమ్ పథకంలో మంజూరైన రోడ్ల పనులను త్వరితగతిన ప్రారంభించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు, అవసరమైన చోట డబుల్ లైన్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
మంత్రిని కలిసిన ఎమ్మెల్యే


