MHBD: తొర్రూరు గౌడ సంఘాల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ ఛైర్మన్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. బహుజనుల రాజ్యాధికారం కోసం అలుపెరుగని పోరాటం చేసిన వీరుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు. పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగించాలని కోరారు.
తెలంగాణ
'రాజ్యాధికారం కోసం పోరాడిన యోధుడు పాపన్న గౌడ్'


