హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి'

PPM: స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయి నుంచి సిద్ధం చేయాలని డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నాయకులతో సమావేశమైన ఆయన, మున్సిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మండలాల వారీగా ప్రణాళికలు రూపొందించాలన్నారు.