VZM: చీపురుపల్లి ఇటకర్లపల్లిలో మంగళవారం నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్య దర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, అర్హులకు అందుతున్న పథకాలు, ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సేవలను వివరించారు. గ్రామస్థులను కలిసి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఇటకర్లపల్లిలో ప్రజల ముంగిటకు ప్రభుత్వం'


