హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైసీపీ నేతల తీరును ఖండించిన టీడీపీ

SKLM: వైసీపీ నేతలు విమర్శలకు పరిమితం కాకుండా అభివృద్ధిపై మాట్లాడాలని టీడీపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ కార్యదర్శి విద్యా సాగర్‌ అన్నారు. ఆమదాలవలస టీడీపీ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్‌ వ్యాఖ్యలను ఖండించారు. మహిళా SI పై దాడి ఘటనను ప్రస్తావిస్తూ చింతాడ రవి తీరు పై విమర్శించారు.