E.G: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, జిల్లా విభాగం సభ్యత్వాలను, సేవలను మరింత విస్తృతం చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. మంగళవారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా విభాగం వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా రెడ్ క్రాస్ విభాగం ప్రస్తుతం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు పై సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
'ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవలు విస్తృతం చేయాలి'


