హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రికి ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు వినతి అందజేత

E.G: కొవ్వూరు ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీ సమావేశాల విరామ సమయంలో మంత్రిని కలిసి కొవ్వూరు ప్రజల సమస్యలను వివరించారు. ఎక్స్ప్రెస్ బస్సులు బైపాస్ నుంచి కొవ్వూరు బస్టాండ్‌కి వచ్చేలా రాకపోకలు సాగించాలన్నారు.