VZM: 32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ ఉత్తరాంధ్ర జోనల్ కో-ఆర్డినేటర్‌గా చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాల జీవశాస్త్రం ఉపాధ్యాయుడు మిరియాల కృష్ణారావు నియమితులయ్యారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు నియామక ఉత్తర్వులను తనకి అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సైన్స్ జోనల్ కోఆర్డినేటర్‌గా మిరియాల కృష్ణారావు


