NRML: ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు అత్యధికంగా 707 అడ్మిషన్లు జరిగాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అధ్యాపకులు కేక్ కట్ చేసి స్వీట్లను పంచిపెట్టారు. ప్రభుత్వ కళాశాలపై నమ్మకంతోనే విద్యార్థులు చేరుతున్నట్లు వారు తెలిపారు
తెలంగాణ
'ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్య'


