హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అర్హులకు ప్యాకేజ్ ఇవ్వాలి'

AKP: నక్కపల్లి మండలం ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులలో అర్హత కలిగిన వారికి ప్యాకేజ్ ఇవ్వాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం నక్కపల్లిలో మాట్లాడారు. వివాహం అయిన ఆడపిల్లలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలన్నారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఆర్.కార్డు ఇవ్వాలన్నారు.