హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వీడియో కాల్ ద్వారా పీవోకు సమస్యలు వెల్లడి

ASF: తిర్యాణి మండలం మందగూడ గ్రామపంచాయతీ పరిధిలోని సమస్యలను గ్రామస్థులు ITDA పీవో దృష్టికి మంగళవారం తీసుకెళ్లారు. వీడియో కాల్ ద్వారా POతో మాట్లాడి మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు తదితర సమస్యలను వివరించారు. సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత అధికారులు స్పందించి త్వరగా సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.