ప్రకాశం: పామూరు మండల జన విజ్ఞాన వేదిక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఎంఈఓ కోటిరెడ్డి జన విజ్ఞాన వేదిక చెకుముకి వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 27న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 8, 9, 10 తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు జన విజ్ఞాన వేదిక చెకుముకి పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చెకుముకి పోస్టర్ ఆవిష్కరించిన ఎంఈవో!


