KNRL: ఎమ్మిగనూరు మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని కదిరికోట ఆదెన్న డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డిని కలిసి దళిత సంఘాల ప్రతినిధులతో వినతిపత్రం అందజేశారు. 44 వార్డుల ప్రకారం ఎస్సీలకు 7, ఎస్టీలకు 3 కౌన్సిలర్ స్థానాలు కేటాయించాలని కోరారు. ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వాలని వినతి


