హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

34 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు డాక్టర్ చదలవాడ మద్దతు!

PLD: ఏపీ అసెంబ్లీలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు 34 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలిపారు. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి ఈ బిల్లు దోహదపడుతుందన్నారు. బీసీల రాజకీయ సాధికారతకు ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన కృషిని ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.