హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యా హక్కు చట్టంపై అవగాహన సదస్సు

AKP: ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం కేజీబీవీలో జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో విద్యా హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి సూర్యలక్ష్మి పాల్గొన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో 25% పేద విద్యార్థులకు ఉచితంగా సీట్లు ఇవ్వాలన్నారు.