ATP: అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (సియుఎపి) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్.ఎ.కోరిని మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. యూనివర్సిటీలోని వీసీ ఛాంబర్‌లో ఈ భేటీ జరిగింది. వర్సిటీ అభివృద్ధి, విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, ఉన్నత విద్యా ప్రమాణాల పెంపునకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
వీసీ ప్రొఫెసర్ ఎస్.ఎ.కోరిని కలిసిన మాజీ ఎంపీ


