VSP: డీఎస్సీ ఫలితాల ప్రకటనలో తీవ్ర లోపాలు చోటుచేసుకున్నాయని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. నవీన్ అనే అభ్యర్థికి మొదట స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇచ్చి, మెరిట్ లిస్టులో చేర్చిన తర్వాత ఎందుకు తీసేశారని ప్రశ్నించారు. అసలు బండారం బయటపడుతుందనే సదరు అభ్యర్థిని బ్లాక్ చేసి ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆమె విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: డీఎస్సీపై ఎమ్మెల్సీ ఆగ్రహం


