హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షురాలిగా గంగోత్రి'

ADB: జిల్లాలో నిర్వహించిన AIYF మూడో మహాసభల్లో నూతన జిల్లా కమిటీని మంగళవారం ఎన్నుకున్నట్లు రాష్ట్ర కార్యదర్శి ధర్మేందర్ తెలిపారు. జిల్లా అధ్యక్షురాలిగా మడావి గంగోత్రి, కార్యదర్శిగా మేస్రం భాస్కర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. విద్య, వైద్యం, ఉపాధి కోసం పోరాటాలు చేస్తూ గ్రామస్థాయిలో సంఘాన్ని బలోపేతం చేస్తామని నాయకులు పేర్కొన్నారు.