హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏపీజేయు రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాసులు

NDL: ఏపీజేయు రాష్ట్ర కార్యదర్శిగా నందవరం శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాయలసీమ జిల్లాల్లో యూనియన్‌ను మరింత బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ పథకాలు, పెన్షన్, ఇళ్ల పట్టాల కోసం కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సభ్యత్వాల నమోదును విస్తృతంగా చేపడతామని పేర్కొన్నారు.