హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కార్మిక వ్యతిరేక విధానాలను విరమించాలి'

VZM: కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే విరమించుకోవాలని ఏఐటీయూసీ నేత బుగత అశోక్ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం విజయనగరం కలెక్టరేట్ వద్ద జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్మికుల హక్కుల కోసం ఉద్యమిస్తామన్నారు.