PDPL: రేపు సుల్తానాబాద్‌లో జరగనున్న రాష్ట్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సభా స్థలిని పరిశీలించారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లు, అవసరమైన సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ టీ. రమేష్, ఛైర్మన్ బిరుదు కృష్ణ, కౌన్సిలర్ గాజుల రాజమల్లయ్య, సీనియర్ బ్లాక్ కాంగ్రెస్ నాయకులు దామోదర్ తదితరులు ఉన్నారు.
తెలంగాణ
సభా స్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే


