హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పారిశుద్ధ్య సేవలకు యూజర్ ఛార్జీలు లేవు'

VSP: ఇంటింటి చెత్త సేకరణ, పారిశుద్ధ్య సేవలకు ప్రజల నుంచి ఎలాంటి యూజర్ ఛార్జీలు వసూలు చేయడం లేదని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ స్పష్టం చేశారు. మంగళవారం 21వ వార్డులో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించిన ఆయన, ప్రజలు చెత్తను రోడ్లు, కాలువల్లో వేయకుండా జీవీఎంసీ వాహనాలకే అందించాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే భారీ జరిమానాలు విధిస్తామన్నారు.