అన్నమయ్య: ఆగస్టు 24న తిరుపతిలోని నందమూరి తారకరామారావు పేవిలియన్, ఎస్‌వీ యూనివర్సిటీ గ్రౌండ్‌లో జరగనున్న అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీలకు రావాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని శాప్ ఛైర్మన్ రవి నాయుడు ఆహ్వానించారు. సచివాలయంలోని మంత్రి చాంబర్‌లో ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి ఆహ్వానించిన శాప్ చైర్మన్


