SS: జిల్లాలో మహిళలు, బాలికల భద్రత లక్ష్యంగా శక్తి టీమ్‌లు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు గ్రామాల్లో శక్తి యాప్ వినియోగం, సైబర్ నేరాలు, పోక్సో చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ల గురించి వివరిస్తూ, నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మహిళల భద్రతపై శక్తి టీమ్‌ల అవగాహన


