కోనసీమ: గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని మండపేట నియోజకవర్గంలో 6 పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి రూ.5.45 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల రహదారి అనుసంధానం, పుష్కర భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు కు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మండపేటకు రూ.5.45 కోట్లు: ఎమ్మెల్యే


