KMR: జిల్లా జేఏసీ అధ్యక్షులు అల్లావుద్దీన్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన 22 మంది ఉద్యోగులు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగుల హక్కులు, సంక్షేమం కోసం జేఏసీ నిరంతరం కృషి చేస్తుందని, ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండి జేఏసీ బలోపేతానికి సహకరించాలని కోరారు.
తెలంగాణ
22 మంది ఉద్యోగుల జేఏసీ సభ్యత్వ నమోదు


