E.G: రాజమండ్రి దివాన్‌చెరువులోని విజయ భారతి చెస్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స పొందుతున్న గోపాలపురం మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావును వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. తలారి వెంకట్రావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ ఎమ్మెల్యే పరామర్శించిన వైసీపీ అధ్యక్షులు చిర్ల


