PLD: నరసరావుపేట ప్రకాష్‌నగర్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే


