MBNR: మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో ఐసీడీఎస్ సీడీపీవోలు, సూపర్‌వైజర్లతో వెబ్‌ఎక్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. పనితీరు ఆధారంగా జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు ఏ, బీ, సీ గ్రేడింగ్ ఇవ్వాలని సూచించారు.
తెలంగాణ
'కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయాలి'


