KDP: నిర్లక్ష్యంతోనే విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని, భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా విద్యుత్ శాఖ అధికారి సోమా శ్రీనివాసులు తెలిపారు. అట్లూరు మండలం మాడపూరు, కమలకూరు విద్యుత్ సబ్ స్టేషన్లను ఆయన పరిశీలించారు. స్టేషన్లో నిర్వహణ, లోడ్, ప్రొఫైల్ రక్షణ, వ్యవస్థల పనితీరును పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
నిర్లక్ష్యంతోనే విద్యుత్ ప్రమాదాలు: ఎస్ఈ


