హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి'

KMR: ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేకుండా పోయిందని విమర్శించారు. బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన నిర్వహించారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని నాయకులు ఆరోపించారు.