PPM: జీవో నం.3కు ప్రత్యామ్నాయ చట్టం తీసుకురావాలని, 1/70 చట్టాన్ని రక్షించేందుకు సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఇంప్లీడ్ కావాలని, గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్‌లో చేర్చాలని ఆదివాసీ గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. కురుపాంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో జీవో నం.3ను పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జీవో నం.3కు ప్రత్యామ్నాయ చట్టం తీసుకురావాలి'


