హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘నిర్మాణాలు త్వరగా పూర్తి చేసుకోవాలి’

NDL:  పట్టణంలోని చక్రం లేఔట్‌లో పీఎంఏవై–1.0, పీఎంఏవై–2.0 పథకాల కింద ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని గృహ నిర్మాణ శాఖ ఏఈ ఉమామహేశ్వర్‌రెడ్డి,మున్సిపల్ శాఖ డీఈ నాగరాజు లు సూచించారు. మంగళవారం చక్రం లేఅవుట్ లోని లబ్ధిదారులకు పాజిటివ్ పర్సెప్షన్ పై అవగాహన కల్పించారు. పలువురు వారి సమస్యలు చెప్పగా పరిష్కారాలు సూచించారు.