SS: జిల్లాలోని 49 రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లను ‘నెట్ జీరో హెల్దీ క్యాంపస్’లుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. ప్లాంటేషన్, వర్షపు నీటి నిల్వ, కంపోస్ట్ గుంతల పనుల అంచనాలను 3 రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. సోలార్ విద్యుత్ ఏర్పాటుకు నెడ్ క్యాప్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'49 పాఠశాలలను 'నెట్ జీరో హెల్దీ క్యాంపస్'లుగా మార్చాలి'


