GNTR: నిడుబ్రోలు రైల్వే స్టేషన్‌లో మంగళవారం ఉదయం రైలు ఢీకొనడంతో సుమారు 50 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి వస్తువులు, ఆధారాలు లభించలేదు. మృతుడి ఆచూకీ, వివరాలు తెలిసిన వారు నెంబరు ద్వారా 92475 85722 నంబరు ద్వారా సంప్రదించాలని తెనాలి జీఆర్పీ ఎస్‌ఐ ఎల్. సరస్వతి కోరారు.
ఆంధ్రప్రదేశ్
రైలు ఢీ కొని గుర్తుతెలియని వ్యక్తి మృతి!


