NDL: జిల్లా సమగ్ర అభివృద్ధికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.25 వేల కోట్ల ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. బేతంచర్లను కరువు మండలంగా ప్రకటించి రైతులకు రుణమాఫీ చేయాలన్నారు. విద్యార్థుల ఫీజులు రద్దు చేసి కరువు భత్యం ఇవ్వాలని కోరారు. బేతంచర్లలో అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించాలని సీపీఐ నేత భార్గవ్ డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాలకు రూ.25 వేల ఇవ్వాలి: సీపీఐ


