హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాగల 3 గంటల్లో వర్షాలు

ASR: రాగల 3 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కూరుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కావున, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.