VZM: రామభద్రపురం మండలం నేరెళ్లవలస గిరిజన సంక్షేమ పాఠశాలకు తమన్నా ఫౌండేషన్, చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఆరు సీలింగ్ ఫ్యాన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లచ్చయ్య, వార్డెన్ సోములు, సిబ్బంది, ఫ్రెండ్స్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని రామకృష్ణ అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గిరిజన పాఠశాలకు సీలింగ్ ఫ్యాన్ల పంపిణీ


